ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీజర్ రిలీజ్ కి రెడీ ఐన 'బెదురులంక 2012' మేకర్స్..!!

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 08, 2023, 06:21 PM

క్లాక్స్ డైరెక్షన్లో యంగ్ హీరో హీరోయిన్లు కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం "బెదురులంక 2012".  డ్రామెడీ అనే కొత్త జోనర్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న ఈ సినిమా కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతుంది.


తాజా సమాచారం ప్రకారం, బెదురులంక 2012 సినిమా  యొక్క టీజర్ ఈ నెల పదవ తేదీన సాయంత్రం ఐదు గంటలకు విడుదల కాబోతుంది. ఈ మేరకు కాసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ పోస్టర్ విడుదల చేసారు. 


పోతే, వచ్చే నెలలోనే ఈ సినిమా విడుదల కాబోతుందని టాక్ నడుస్తుంది. మరి, ఈ విషయంపై అఫీషియల్ క్లారిటీ రావలసి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa