టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నటసింహ నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ నెల మూడో వారం నుంచి భారీ ఖర్చుతో కూడిన షెడ్యూల్‌కి మూవీ మేకర్స్ రెడీ అవుతున్నారని ఇన్‌సైడ్ టాక్. ఇప్పటికే మూవీ మేకర్స్ మొదటి షెడ్యూల్‌ని పూర్తి చేయగా ఈ రెండో షెడ్యూల్‌లో బాలకృష్ణపై ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలను రూపొందించనున్నారు సమాచారం.
NBK108ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa