ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లారెన్స్ "రుద్రుడు" ఫస్ట్ సింగిల్ ఎనౌన్స్మెంట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 09, 2023, 06:51 PM

కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ లారెన్స్ నటిస్తున్న కొత్త చిత్రం "రుద్రుడు". కతిరేశన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై కతిరేశనే నిర్మిస్తున్నారు.


తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేసారు. ఈ మేరకు మరో రెండ్రోజుల్లో అంటే ఫిబ్రవరి 11న రుద్రుడు ఫస్ట్ సింగిల్ పాడతా పటేళ్లం ..సాంగ్ విడుదల కాబోతుంది. 


 ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో విడుదల కాబోతుంది. శరత్ కుమార్ ఈ సినిమాలో విలన్గా నటిస్తుందా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com