బాక్సాఫీస్ వద్ద లేటెస్ట్ సెన్సేషన్ "పఠాన్". కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నాలుగేళ్ళ షార్ట్ గ్యాప్ తదుపరి పఠాన్ తో కం బ్యాక్ ఇవ్వగా, ఆడియన్స్ నుండి అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. ఇక, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పఠాన్ కలెక్షన్ల మోత మోగిస్తుంది. విడుదలైన పన్నెండు రోజుల్లో 400 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించి, ఈ ఫీట్ అందుకున్న అంత్యంత వేగవంతమైన చిత్రంగా పఠాన్ సెన్సేషన్ సృష్టించింది. ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన బాహుబలి 2 కే ఈ మార్క్ ను అందుకోవడానికి 15 రోజులు సమయం పట్టింది.
ఇక, లేటెస్ట్ పఠాన్ 15 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
ఆల్ ఇండియా నెట్ : 452. 95కోట్లు
ఆల్ ఇండియా గ్రాస్ : 544 కోట్లు
ఓవర్సీస్ గ్రాస్ : 333 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ : 877 కోట్లు