సినీ ఇండస్ట్రీలో ఉండే తెలుగు హీరోయిన్లు అందాల ఆరబోతకు దూరంగా ఉంటారనే ప్రచారం ఉంది. అయితే ఈషారెబ్బా, శోభిత ధూళిపాళ్ల వంటి వారు హాట్ ఫొటోషూట్‌లతో ఆకట్టుకున్నారు. ఈ జాబితాలో తాజాగా అనన్య నాగళ్ల చేరింది. జాకెట్ లేకుండా ఆమె ఫొటోషూట్ చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. కొందరు సమర్ధిస్తుండగా, పలువురు నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa