ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తారక్ - ప్రశాంత్ నీల్ మూవీపై లేటెస్ట్ అప్డేట్..!!

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 13, 2023, 05:59 PM

గతేడాది జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా రెండు సినిమాల అధికారిక ప్రకటన జరిగింది. ఒకటి డైరెక్టర్ కొరటాల శివతో రెండోది కన్నడ డైరెక్టర్ , KGF తో పాన్ ఇండియా సెన్సేషన్ సృష్టించిన ప్రశాంత్ నీల్ తో.


ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ "సలార్" చిత్రీకరిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లో సలార్ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆగస్టు నుండి ఎన్టీఆర్ మూవీకి సంబంధించిన వర్క్ ని స్టార్ట్ చెయ్యాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడట. ఏడాది చివరి నుండి షూటింగ్ కూడా ప్రారంభించాలని అనుకుంటున్నారట. మరి, చూడాలి ... ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో...?






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa