కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నటి ప్రగ్యా జైస్వాల్ తాజాగా బాలకృష్ణ అఖండ చిత్రంతో కమర్షియల్‌గా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని జై బాలయ్య పాటకు ఆమె డాన్స్ స్టెప్స్ అందరినీ ఆకట్టుకుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ గ్లామర్ డాల్ మరోసారి బాలయ్యతో కలిసి నటిస్తుంది కానీ సినిమాలో కాదు. ఒక కమర్షియల్ ప్రకటన కోసం బాలయ్యతో కలిసి నటించనుంది. ఈ కమర్షియల్ ప్రకటనకు సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa