సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తోంది. అయితే ఈ సినిమాలో తన రోల్ విషయంలో పూజా అసంతృప్తిగా ఉన్నట్లు టాక్. ఈ సినిమాలో పూజాతో పాటు శ్రీలీల కూడా కథానాయికగా చేస్తోంది. ఈ మూవీలో పూజాతో పాటు శ్రీలీలకు మంచి పాత్ర ఉంటుందట. ఇద్దరికీ మంచి రోల్స్ ఉంటాయట. దీంతో సీనియర్ హీరోయిన్ అయిన తనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న రోల్ ఇవ్వలేదని అలిగిందట.