గుణశేఖర్ దర్శకత్వంలో సమంత, దేవ్ మోహన్ జంటగా నటిస్తున్న సినిమా "శాకుంతలం". మహాశివరాత్రి కానుకగా ఈనెల 17న పాన్ ఇండియా భాషల్లో విడుదల కావలసిన ఈ మూవీ ఏప్రిల్ 14 కి వాయిదా పడిన విషయం తెలిసిందే.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి ఫోర్త్ సింగిల్ 'మధుర గతమా' లిరికల్ వీడియో విడుదలయ్యింది. దుశ్యంతుడు, శకుంతల మధ్య గతకాలంలో జరిగిన మధుర జ్ఞాపకాలను నెమరువేసుకునే నేపథ్యంలో వచ్చే ఈ పాటను మణిశర్మ స్వరపరచగా, అర్మాన్ మాలిక్, శ్రేయా ఘోషల్ ఆలపించారు. శ్రీమణి లిరిక్స్ అందించారు.
![]() |
![]() |