ఒక దర్శకుడితో సినిమా ఎనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత ఆ దర్శకుడితో సినిమా చేయడం లేదంటారు. ఇదీ ఇప్పటి హీరోల ట్రెండ్. తాజాగా ఈ లిస్ట్ లో టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ చేరిపోయాడు. హిట్ ట్రాక్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. అందుకే కృష్ణ చైతన్య అనే దర్శకుడితో సినిమా లాక్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు శర్వానంద్ మనసు మారింది. కృష్ణ చైతన్య స్టోరీ విషయంలో కాన్పిడెంట్ గా లేడట. అందుకే ప్రాజెక్ట్ ఆపేసాడని సమాచారం.