ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షెహజాదా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 20, 2023, 04:08 PM

టాలీవుడ్ సూపర్ హిట్ 'అల వైకుంఠపురంలో' హిందీ రీమేక్ 'షెహజాదా' శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక్కడ ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ తో రన్ ఐన ఈ సినిమా బాలీవుడ్ లో ఇదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందనుకుంటే, సీన్ మాత్రం రివర్స్ అయ్యింది. అంచనాలను ఏమాత్రం అందుకోలేక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టడానికి ఇబ్బంది పడుతుంది. ఇక, మొదటి వారంలో షెహజాదా కలెక్షన్లు ఇలా ఉన్నాయి..


శుక్రవారం - 6 కోట్లు
శనివారం - 6.65కోట్లు
ఆదివారం - 7.55కోట్లు
మొత్తం 20.20 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa