కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ గతేడాది 'సర్దార్' గా ప్రేక్షకులను పలకరించి, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం 'జపాన్' లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న కార్తీ న్యూ లుక్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ పిక్ లో కార్తీ ట్రెడిషనల్ ఔట్ ఫిట్ లో సూపర్ క్యూట్ అండ్ హాట్ గా కనిపిస్తున్నారు. మరి, ఇంత మంచి పిక్ ని అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చెయ్యకుండా ఉండగలుగుతారా.. దీంతో ఈ పిక్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.