ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో #ఎన్టీఆర్30 సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ నెల 24న పూజ కార్యక్రమాలతో ప్రారంభంకావాల్సింది కానీ ప్రారంభోత్సవ వేడుక వాయిదా పడింది. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తేదీ మాత్రం మారలేదు. రెగ్యులర్ చిత్రీకరణ మార్చి చివరి వారంలో ప్రారంభం కానుంది. ఈ సినిమాకి అనిరుధ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాని సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు.