ఈ రోజు మధ్యాహ్నం 03:33 నిమిషాలకు 'గేమ్ ఆన్' టీజర్ విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, గేమ్ ఆన్ టీజర్ ను యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ విడుదల చెయ్యబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లో గేమ్ ఆన్ టీజర్ లాంచ్ ఈవెంట్ ప్రారంభమయ్యింది.
దయానంద్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్స్, గోల్డెన్ వింగ్స్ ప్రొడక్షన్స్ సంయుక్త బ్యానర్లపై రవి కస్తూరి నిర్మిస్తున్నారు. గీత్ ఆనంద్, నేహా సోలంకి జంటగా నటిస్తున్నారు.