మెగాస్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా 'మగధీర'. ఈ సినిమాలో కాజల్ హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2009 జులై 9న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాని రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న రే రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ నిర్మించింది.
![]() |
![]() |