క్రేజీ హీరోయిన్ రెజీనా కాస్సాండ్ర ప్రధానపాత్రలో నటిస్తున్న ద్విభాషా చిత్రం "నేనే నా/ సూర్పనగై". కార్తీక్ రాజు దర్శకత్వంలో థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కీరోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సామ్ CS సంగీతం అందిస్తున్నారు. యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్ పై రాజ్ శేఖర్ వర్మ నిర్మిస్తున్న ఈ సినిమాను SP సినిమాస్ విడుదల చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa