తెలుగు, తమిళ భాషల్లో నిన్న విడుదలైన "కోనసీమ థగ్స్/ థగ్స్" సినిమాకు క్రిటిక్స్ నుండి టెర్రిఫిక్ రివ్యూలు వస్తున్నాయి. అలానే చూసిన ప్రేక్షకులు కూడా పాజిటివ్ మౌత్ టాక్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. సీనియర్ కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ దర్శకత్వంలో ఇంటెన్స్ యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో సింహ, హ్రిదు హరూన్ ప్రధానపాత్రల్లో నటించారు. సామ్ CS సంగీతం అందించిన ఈ సినిమాను HR పిక్చర్స్, జిఓ స్టూడియోస్ సంయుక్త బ్యానర్లపై రియా శిబు, ముంతాస్ M నిర్మించారు. పోతే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa