మాస్ రాజా రవితేజ, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా, నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో రూపొందిన పక్కా యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ "ధమాకా". భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది.
రీసెంట్గా ధమాకా నుండి సూపర్ హిట్ ఎపిసోడ్ పల్సర్ బైక్ సాంగ్ యొక్క పూర్తి వీడియో ను మేకర్స్ విడుదల చెయ్యగా, దీనికి ఆడియన్స్ నుండి అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో 32 మిలియన్ వ్యూస్ తోటి ట్రెండింగ్ మ్యూజిక్ వీడియోస్ లో ఒకటిగా దూసుకుపోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa