'పెళ్లి సందD' చిత్రంలో శ్రీలీల తన గ్లామర్ లుక్స్ తో అందరిని మెస్మరైజ్ చేసింది. డాన్స్ కూడా అదరగొట్టింది ఈ బెంగుళూరు బ్యూటీ. కమర్షియల్ చిత్రాలకు శ్రీలీల పర్ఫెక్ట్ ఛాయిస్ అని అంటున్నారు.'పెళ్లి సందD' చిత్రంలో శ్రీలీల తన గ్లామర్ లుక్స్ తో అందరిని మెస్మరైజ్ చేసింది. డాన్స్ కూడా అదరగొట్టింది ఈ బెంగుళూరు బ్యూటీ. కమర్షియల్ చిత్రాలకు శ్రీలీల పర్ఫెక్ట్ ఛాయిస్ అని అంటున్నారు. అందుకు తగ్గట్లుగానే శ్రీలీల రీసెంట్ గా రవితేజ ధమాకా చిత్రంలో రెచ్చిపోయింది. 'పెళ్లి సందD' తర్వాత శ్రీలీల జోరు మాములుగా లేదు. వరుస చిత్రాలకు ఈ యంగ్ బ్యూటీ సైన్ చేస్తోంది. ధమాకా చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే మహేష్ బాబు చిత్రంలో కూడా నటిస్తోంది. నితిన్ తదుపరి చిత్రంలో కూడా శ్రీలీలనే హీరోయిన్. ధమాకా చిత్రంలో శ్రీలీలకి క్రేజీ గ్లామర్ రోల్ దక్కింది. దీనితో ఈ యంగ్ బ్యూటీ రెచ్చిపోయి పెర్ఫామ్ చేసింది. ముఖ్యంగా సాంగ్స్ లో ఆమె డ్యాన్స్, హావభావాలు కుర్రాళ్ళని కుదురుగా ఉండనీయడం లేదు. పూజ హెగ్డే, రష్మిక లాంటి టాప్ హీరోయిన్లకు కాంపిటీషన్ వచ్చేసింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా శ్రీలీల తన నేచురల్ అందంతో కట్టిపడేస్తుంది. ఈ ఫొటోస్ చూస్తుంటే శ్రీలీల ప్రకృతి అందాలని ఆస్వాదిస్తునట్లు అనిపిస్తోంది. మందార పూలతో పోటీ పడుతున్నట్లు శ్రీలీల ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతోంది.