రోజాపూలు ఫేమ్ శ్రీకాంత్ హీరోగా "ఇంకెవరు" అనే న్యూ మూవీ యొక్క ఫస్ట్ లుక్ విడుదలయ్యింది. ఈ రోజు శ్రీకాంత్ పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ మూవీ ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. పోస్టర్ చూస్తుంటే, ఈ సినిమా హార్రర్ టచ్ తో కూడిన సినిమా లాగా అనిపిస్తుంది. KSR సమర్పణలో ఉదయ్ అండ్ రవి క్రియేషన్స్ బ్యానర్ పై డా. ఉదయ్ కే రెడ్డి పాల్వాయి నిర్మిస్తున్న ఈ చిత్రానికి డా. రవికిరణ్ గడలాయ్ దర్శకత్వం వహిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa