cinema | Suryaa Desk | Published :
Wed, Mar 01, 2023, 12:38 PM
సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్న మూవీ లాల్ సలాం. రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రముఖ టాలీవుడ్ నటి జీవీత రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో రజినీకాంత్ సోదరిగా జీవిత నటించనున్నారు. మార్చి 7న చెన్నైలో ప్రారంభం కానున్న ఈ మూవీ షూట్ లో ఆమె జాయిన్ కానున్నారు. దాదాపుగా 33 ఏళ్ల తర్వాత ఈ సినిమా ద్వారా వెండితెరపై కనిపించనున్నారు జీవిత.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com