ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వర్కౌట్స్ చేస్తున్న మహేష్ బాబు.. పిక్ వైరల్

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2023, 09:46 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఈ రోజు ఇన్స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ, బాడీని అద్దంలో చూసుకుంటూ షో ఆఫ్ చేస్తున్న మహేష్ బాబు ఈ పిక్ లో కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్నారు. ఈ పిక్ కి మహేష్ ఆర్మ్ డే అని కామెంట్ చేసారు.


ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. అందులో పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల కాబోతుంది ఈ సినిమా. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com