స్టార్ హీరోయిన్ సమంత వెండి తెరపైనే కాదు.. ఇటు ఇన్‌స్టాలో కూడా భారీగానే సంపాదిస్తోంది. సమంత సినిమాలే కాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో 24.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. తన సోషల్ మీడియా ప్రమోషన్‌ల ద్వారా నెలకు రూ. 3 కోట్లు సంపాదిస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రమోషనల్ పోస్ట్‌ల కోసం దాదాపు రూ.20 లక్షలు వసూలు చేస్తోందని సమాచారం.