సూపర్ స్టార్ రజినీకాంత్ గారి కొత్త సినిమా "లాల్ సలాం"చిత్రీకరణ ఈ రోజు నుండి చెన్నైలో ప్రారంభమయ్యింది. ఈ సినిమాకు రజిని పెద్దకూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించనుంది. విష్ణు విశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్ లో నటించబోతున్నారు. AR రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. రజినీ ఈ సినిమాలో స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు. సోషల్ మీడియా బజ్ ప్రకారం, మరి ఈ సినిమాలో సీనియర్ నటి జీవిత రజినీకి చెల్లెలిగా నటించబోతుందని తెలుస్తుంది. మరి, ఈ విషయమై మేకర్స్ నుండి అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa