ఆల్రెడీ గతంలో ఒక ట్రైలర్ విడుదలై, ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ అందుకోగా తాజాగా "CSI సనాతన్" మేకర్స్ మరొక ట్రైలర్ ను విడుదల చేసి, ఆడియన్స్ లో ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరిగేలా చేసారు. ఈ సినిమాలో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తుండగా, మిషా నారంగ్ హీరోయిన్ గా నటిస్తుంది. శివ శంకర్ దేవ్ డైరెక్టర్ కాగా, అనీష్ సోలొమన్ సంగీతం అందిస్తున్నారు. పోతే, ఈ చిత్రం మార్చి 10వ తేదీన అంటే ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa