ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తన హిట్ మూవీ రీ రిలీజ్ పై స్పందించిన విశ్వక్ సేన్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 07, 2023, 05:18 PM

తొలి సినిమా 'పెళ్లి చూపులు' తో నేషనల్ అవార్డు అందుకున్న ట్యాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నుండి రెండో సినిమాగా విడుదలైన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రాన్ని రీ రిలీజ్ చెయ్యాలని ప్రేక్షకాభిమానులు ఎప్పటినుండో కోరుకుంటున్నారు. తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ పై మాస్ కా దాస్ అఫీషియల్ క్లారిటీ ఇచ్చారు. నిన్న జరిగిన ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ ధమ్కీ విడుదలకు ఒక వారం ముందే ఈ నగరానికి ఏమైంది చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేస్తుంది ...అని విశ్వక్ పేర్కొన్నారు. కామెడీ డ్రామాగా గా రూపొందిన ఈ సినిమా 2018లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa