ప్రముఖ నిర్మాత మధు మంతెన ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మధు మంతెన తండ్రి మురళీరాజు అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం పక్షవాతం రావడంతో ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. మధు మంతెన బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు తెరకెక్కించారు. కాగా, దర్శకుడు రాంగోపాల్ వర్మకు మురళీరాజు మేనమామ. అతని నిర్మించిన సినిమాలలో గజిని, ఉడ్తా పంజాబ్, సూపర్ 30, 83, రామన్ రాఘవ్ ఉన్నాయి.మురళీరాజు గతంలో సినిమా నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించారు