నటి మాళవిక శర్మ ఫిట్నెస్ కోసం రోజూ బాడ్మింటన్ ఆడుతుందట. ఈమధ్య అలా ఆడుతూ గ్యాప్ లో ఇలా ఫోటోలు తీసుకొని వాటిని సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు ఇచ్చిన క్యాప్షన్ “బ్యాడ్మింటన్ టైమ్ అండ్ లిటిల్ చిట్ చాట్. #నో మేకప్ లుక్ #నో ఫిల్టర్ నీడెడ్.ష ఒకవైపు ఫోన్ లో మాట్లాడుతూ..మరోవైపు పిల్లి పిల్లను ఒడిలో కూర్చోబెట్టుకొని నిమురుతూ ఒక స్మైల్ ఇచ్చింది. బ్యాడ్మింటన్ ఆడే గ్యాప్ లో క్యాట్ మింటన్ అన్నమాట. బ్లాక్ టీ-షర్ట్ వేసుకొని పైన రెడ్ కలర్ శాటిన్ జాకెట్ వేసుకుంది.తన కాళ్ళ అందాన్ని ఫుల్ గా ప్రదర్శించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa