ప్రముఖ భారత రెజ్లర్ దలీప్ సింగ్ రాణా అలియాస్ ది గ్రేట్ ఖలీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు..శంకర్ దాదా ఎంబిబిఎస్ ఫేమ్ జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో రూపొందనున్నా చిత్రంలో రాణా రెజ్లర్ పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమాకు ‘నరేంద్ర’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. . నీలేశ్, బ్రెజిలీయన్ మోడల్ ఇసబెల్ లీత్ లు ఈ మూవీలో జంటగా నటించనున్నారు రామ్ సంపత్ సంగీతం సమకూరుస్తున్నాడు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa