మాటల మాంత్రికుడు త్రివిక్రం డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటిస్తున్న న్యూ మూవీ "SSMB 28". ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ సినిమాపై ఆడియన్స్ లో ఐతే, భారీ అంచనాలే ఉన్నాయి.
తాజా సమాచారం ప్రకారం, ఈ నెల్లో ఉగాది పండగ రాబోతుంది. ఈ సందర్భంగా SSMB 28 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేస్తారని అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి, ఇందుకు సంబంధించి ఇప్పటివరకైతే, ఎలాంటి అఫీషియల్ న్యూస్ లేదు.
ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది.