ఆస్కార్‌లో దీపిక 'నాటు నాటు'ను పరిచయం చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ తెలుగు పాట 'నాటు నాటు' సరికొత్త చరిత్ర సృష్టించింది.ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారాన్ని అందుకుంది. దీంతో లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 'నాటు నాటు' పాట దుమ్ములేపింది.
కు ఆస్కార్ ప్రకటించే ముందు ఈ పాటను బాలీవుడ్ నటి దీపికా పదుకొణె పరిచయం చేశారు. అనంతరం సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ లైవ్‌లో పాట పాడారు.ఈ సందర్భంగా పాట నేపథ్యం గురించి అవార్డుల వేడుకకు హాజరైన వారికి దీపిక స్పెషల్ గా వివరించడం విశేషం.తిరుగులేని సింగర్స్.. ఉర్రూతలూగించే బీట్స్.. అదరహో అనిపించిన స్టెప్పులు ఈ పాటను ప్రపంచ సంచలనంగా మార్చాయి.విప్లవకారులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ మధ్య గొప్ప స్నేహాన్ని చాటి చెప్పింది 'ఆర్‌ఆర్‌ఆర్'.ఆస్కార్‌లో దీపిక 'నాటు నాటు'ను పరిచయం చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
“If you don’t know Naatu, your about to” #DeepikaPadukone announces #NaatuNaatu performance at #Oscars #RRRMovie | #AcademyAwards
pic.twitter.com/4vNzjcIJ3R
— Abhi (@abhi_is_online) March 13, 2023
![]() |
![]() |