ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రావణాసుర' థర్డ్ సింగిల్ రిలీజ్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 13, 2023, 08:43 PM

మాస్ రాజా రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్న చిత్రం "రావణాసుర". సుధీర్ వర్మ దర్శకత్వంలో వినూత్న కధాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో సుశాంత్ కీరోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటివరకు రెండు లిరికల్ సాంగ్స్ విడుదల కాగా, తాజాగా థర్డ్ సింగిల్ రిలీజ్ అప్డేట్ వచ్చింది. 'వెయ్యినొక్క' అనే మూడవ లిరికల్ సాంగ్ యొక్క వీడియోని మార్చి 15వ తేదీన విడుదల చెయ్యబోతున్నట్టు స్పెషల్ పోస్టర్ తో తెలిపారు. ఈ సాంగ్ యొక్క ప్రోమోను రేపు సాయంత్రం 04:05 నిమిషాలకు విడుదల చెయ్యబోతున్నట్టు తెలిపారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com