ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేటు పెంచేసిన స్టార్ హీరోయిన్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 14, 2023, 01:13 PM
పెళ్లి సందD సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. ఆ సినిమా నిరాశ పరిచినా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత రవితేజ సరసన నటించిన ధమాకా సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఆమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీల చేతిలో 8 సినిమాలు ఉన్నాయి. తొలి చిత్రానికి రూ.5 లక్షలు మాత్రమే తీసుకున్న ఆమె ధమాకా చిత్రానికి రూ.50 లక్షలు తీసుకుంది. తాజాగా ఈ అమ్మడు ఏకంగా రూ.3 కోట్లు డిమాండ్ చేస్తోందని వినిపిస్తోంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com