కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టాలీవూడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిశారు. ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత ఢిల్లీలో వారు అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్' మూవీలోని "నాటు నాటు" పాటకు ఆస్కార్ అవార్డు లభించినందుకు అమిత్ షా అభినందనలు తెలిపారు.హోంమంత్రి అమిత్ షా కొద్దిసేపు చిరంజీవి, రామ్ చరణ్‌లతో కాసేపు మాట్లాడారు.