ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆరెంజ్' రీ రిలీజ్ 2 రోజుల డే వైస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 28, 2023, 06:55 PM

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరంజ్ సినిమా 2010 బాక్స్ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ సందర్భంగా ఈ సినిమా రి రిలీజ్ గా విడుదలైంది. ఈ సినిమా రి రిలీజ్ అయ్యిన అన్నిచోట్లా అద్భుతమైన కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ,ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 2.05 కోట్లు వసూళ్లు చేసింది.


'ఆరెంజ్' డే వైస్ కలెక్షన్స్ ::::::::
ప్రీమియర్లు - 17 L
1వ రోజు - 1.25 కోట్లు
2వ రోజు - 63 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 2.05 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com