విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సినిమా 'సైంధవ్'. ఈ సినిమాకి శైలేశ్ కొలను దర్శకత్వం వహించాడు. ఇదీ వెంకటేశ్ కెరియర్ లో 75వ సినిమా. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు చిత్రబృందం. ఈ సినిమాని డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. ఈ సినిమాని వెంకట్ బోయనపల్లి నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa