అందాల ప్రదర్శించాలని మనసుండాలే గానీ ప్రదేశంలో పనేముంది చెప్పండి. నడి రోడ్డులో అషురెడ్డి గ్లామర్ షోకి తెరలేపింది. టైట్ డ్రెస్ వేసి హీటు పెంచింది. బోల్డ్ బ్యూటీ అషురెడ్డి లేటెస్ట్ ఫోటో షూట్ నెటిజెన్స్ దృష్టి ఆకర్షించింది. టైట్ అండ్ ట్రాన్స్పరెంట్ డ్రెస్ లో అషురెడ్డి శరీర వంపులు ప్రదర్శించింది. హైదరాబాద్ వీధుల్లో అషురెడ్డి రెచ్చిపోయి చేసిన ఈ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కామెంట్స్ తో అభిమానం చాటుకుంటున్నారు.
కాగా రామ్ గోపాల్ వర్మ ఫెవరేట్ బ్యూటీస్ లో ఒకరిగా అషురెడ్డి మారారు. అషురెడ్డి అందాలను వర్ణిస్తూ వర్మ రెండు బోల్డ్ ఇంటర్వూస్ చేశారు. గతంలో కాఫీ షాప్ వేదిక ఒక ఇంటర్వ్యూ రూపొందించి యూట్యూబ్ లో విడుదల చేశారు. ఇటీవల మరొక ఇంటర్వ్యూ చేశాడు.
సెకండ్ ఇంటర్వ్యూ అరాచకానికి పరాకాష్టలా ఉంది. అషురెడ్డి థైస్ చూస్తూ నేలపై కూర్చున్న వర్మ ఆమె పాదంపై ముద్దు పెట్టాడు. కాలి వేళ్ళు నోట్లో పెట్టుకున్నాడు. ఆమెను ఓ శృంగార దేవతగా అభివర్ణించాడు. ఈ ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. మరీ వల్గర్ కంటెంట్ తో కూడిన ఈ వీడియోలు చూసి, డబ్బుల కోసం దిగజారుతున్నారంటూ జనాలు అషురెడ్డి,వర్మలను తిట్టిపోశారు.
అయితే అషురెడ్డి అవేమీ పట్టించుకోదు. మై లైఫ్ మై రూల్స్ అంటుంది. కాగా అషురెడ్డి అనూహ్యంగా ఫేమ్ తెచ్చుకున్నారు. జూనియర్ సమంతగా సోషల్ మీడియాను షేక్ చేసిన అషురెడ్డి బిగ్ బాస్ షోతో వెలుగులోకి వచ్చారు. సోషల్ మీడియా స్టార్ కాస్తా బుల్లితెర సెలబ్రిటీ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 3లో అషురెడ్డికి అవకాశం వచ్చింది. అయితే పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.
Agmark beauty #AshuReddy pic.twitter.com/TkuYxVVHqi
— Heroine's HD (@HDHeroines) March 30, 2023