అరుణ్ విజయ్ హీరోగా నటించిన సినిమా 'మిషన్ చాప్టర్-1'.ఈ సినిమాకి విజయ్ దర్శకత్వంలో వహించారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు చిత్రబృందం. ఈ సినిమాలో ఎమీ జాక్సన్ హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి .జీవీ ప్రకాష్ సంగీతం అందించారు.ఈ సినిమాని భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఈ భారీ బడ్జెట్ సినిమాని 70 రోజుల్లోనే పూర్తి చేశారు. ఈ సినిమాని తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa