హాట్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ శ్రియా గ్లామర్‌కి ఇటీవల గేట్లు ఎత్తేస్తూ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. కానీ ఇప్పుడు అదే అందాలు దాయలేక ఇబ్బంది పడటం విశేషం. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ రచ్చ చేస్తున్నాయి. శ్రియా శరణ్.. ఇటీవల బ్యాక్ టూ బ్యాక్ గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. ఆమె టూ హాట్ గా రెడీ అయి పోజులిస్తూ హాట్ టాపిక్ అవుతుంది. సోషల్ మీడియాలో అలజడి సృష్టిస్తుంది. తాజాగా ఈ భామ టాప్ మొత్తం నిండుగా కప్పుకుని వచ్చింది. షర్ట్ ధరించి, ప్యాంట్ లేకుండా బయటకొచ్చింది. దీంతో పెద్ద రచ్చ లేపుతుంది.
ప్యాంట్ వేసుకోకుండా ఓ ట్రెండ్ షర్ట్ ధరించి శ్రియా కెమెరా ముందు పోజులిచ్చింది. పొడవైన వైట్ షర్ట్ లో ఆమె అందాలను కవర్ చేసింది. కానీ థైస్‌ని కవర్ చేయలేకపోతుంది. దీంతో ఇబ్బంది పడుతూ ఫోటోలకు పోజులిచ్చిందీ హాట్ హీరోయిన్. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి. శ్రియా ఇప్పుడు `మ్యూజిక్ స్కూల్` అనే చిత్రంలో నటించింది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె బిజీగా ఉంది. అందులో భాగంగా ఓ ప్రోగ్రామ్‌లో పాల్గొనే సమయంలో ఆమె ఇలా కెమెరాలకు చిక్కింది. పొడవైన షర్ట్ ధరించి బెరుకు బెరుకుగా నిలబడగా, ఫోటోగ్రాఫర్లు రెచ్చిపోయారు. అయితే ఈ సమయంలో ఆమె థైస్ అందాలు కనిపించడంతో వాటిని దాచుకునే ప్రయత్నం చేసింది శ్రియా.దీంతో ఈ ఫోటోలపై నెటిజన్ల కామెంట్లు, సెటైర్లు గట్టిగా పేలుతున్నాయి. సమ్మర్ ఎఫెక్ట్ తో ప్యాంట్ వేసుకోలేదా? లేక ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ పొట్టి డ్రెస్‌లు వేసుకోవడం ఎందుకు, దాచుకోలేక ఇబ్బంది పడటం ఎందుకంటూ రచ్చ చేస్తున్నారు నెటిజన్లు.