హీరోయిన్ నందిత శ్వేతకు ఉక్కపోత ఎక్కువయిందేమో కానీ జాకెట్ బటన్స్ తీసేసి పరువాలు ప్రదర్శనకు పెట్టింది. నాభి చూపిస్తూ గుండెకు చిల్లు పెట్టింది. నందిత శ్వేత హాట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. కన్నడ భామ నందిత శ్వేత పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతుంది. కెరీర్ బిగినింగ్ లో ఆమె వరుసగా తమిళ చిత్రాలు చేశారు. అక్కడ ఓ మోస్తరు ఫేమ్ తెచ్చుకున్నారు. డెబ్యూ మూవీ మినహాయిస్తే మరలా కన్నడలో నటించలేదు. తెలుగు, తమిళ భాషలపై ఫోకస్ పెట్టారు. దర్శకుడు విఐ ఆనంద్ టాలీవుడ్ కి పరిచయం చేశాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మూవీలో శ్వేత హీరోయిన్ గా నటించారు. 2016లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కొట్టింది. హీరో నిఖిల్ కి మంచి బ్రేక్ ఇచ్చింది. అవికా గోర్ మరొక హీరోయిన్ గా నటించారు.
కెరీర్ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఆఫర్స్ కూడా లేవు. ఇటీవల ఢీ జడ్జిగా అలరించారు. సీజన్ 14లో ప్రియమణితో పాటు జడ్జి సీటు పంచుకున్నారు. తన మార్క్ ఎంటర్టైన్మెంట్ పంచారు. నందిత శ్వేత కమ్ బ్యాక్ కావడం కష్టమే. అందుకే ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మీద ఫోకస్ పెట్టారు. అలాగే సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు.
#nanditaswetha Clicks pic.twitter.com/sbZM2ri4mU
— Trend Soon (@trend_soon) April 25, 2023