అనసూయ చీర కడితే ఇంటర్నెట్‌లో షేక్ అయిపోవాల్సిందే. ఆమె ట్రెండీ వేర్‌లోనే సూపర్ హాట్‌గా ఉంటుందంటే, ఇక చీర కడితే ఆ అలజడి మాటల్లో చెప్పలేం. సోషల్ మీడియా మొత్తం కంపించి పోవాల్సిందే. హాట్ యాంకర్ అనసూయ ఆమె శారీలో హోయలు పోయింది. విరహంతో కూడిన పోజులిచ్చింది. ఇటీవల కాలంలో అనసూయలో ఇంతటి విరహం ఎప్పుడూ చూసి ఉండరు. మత్తెక్కించేలా, హీటు పెంచేలా ఆమె ఘాటు పోజులిచ్చింది. సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. ఇందులో అనసూయ జిబ్రా క్రాస్ డిజైన్‌తో కూడిన శారీ కట్టింది. కాటన్ శారీలో ఆమె వంగి మరీ పోజులిచ్చింది. ఎద అందాలను చూపిస్తూ టెంప్టింగ్ లుక్స్ లో మైండ్ బ్లాక్ చేస్తుంది. అంతేకాదు, రకరకాల భంగిమల్లో ఆమె పోజులిస్తూ దిగిన లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాలను ఊపేస్తున్నాయి. ఇందులో అనసూయ పెట్టిన పోస్ట్ మరింత హాట్ టాపిక్ అవుతుంది. నేను నోరు మూసుకోని మహిళగా గుర్తిండిపోతా. దానికి నేను ఓకే కాదు, అందుకు పూర్తిగా గర్వపడుతున్నా` అని పేర్కొంది. తాను నోరుమూసుకోని ఆడదాన్ని అని ఆ విషయంలో తగ్గేదెలే అని చాటి చెప్పింది అనసూయ. ఈ సందర్భంగా అనసూయ హాట్ ఫోటోలకు, ఆమె క్యాప్షన్‌కి కామెంట్లు పెడుతున్నారు. మీరు ముసలవ్వకూడదని, అనసూయకి తాము భక్తులమని, పాలాభిషేకం చేస్తామంటున్నారు. మీరు ఇద్దరు పిల్లలకు తల్లి అంటే నమ్మేలా లేదని, టూ హాట్‌గా ఉందని అంటున్నారు. అంతేకాదు ఇన్నాళ్లు దాచుకున్న విరహాన్ని ఒకేసారి బయటపెట్టినట్టుగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. నానా రచ్చ చేస్తున్నారు.
Anasuya Bharadwaj#AnasuyaBharadwaj#Anasuya pic.twitter.com/OVSm8k6ycw
— Aatu (@Aatufar) April 25, 2023