ఉక్కపోతకు తట్టుకోలేకున్న ఈషా రెబ్బా సమ్మర్ వేర్ ధరించింది. కర్చీఫ్ ని పోలిన టాప్ చుట్టుకొని కరెంట్ షాక్ ఇచ్చింది. ఆ ముడి జారితే పరిస్థితి ఏంటని నెటిజెన్స్ వాపోతున్నారు.ఎండలు చంపేస్తుంటే ఈషా రెబ్బా సూపర్ హాట్ ఫోజులతో మరింత హీటు పెంచుతుంది. ఆమె సమ్మర్ వేర్ లుక్ అదిరిపోయింది. ఎద అందాలను దాచి దాచినట్లు కవ్వించింది. ఈషా బోల్డ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఈషా రెబ్బా ఓ తమిళ చిత్రం ప్రకటించారు. విక్రమ్ ప్రభు హీరోగా దర్శకుడు రమేష్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈషా రెబ్బా, విక్రమ్ ప్రభు పోలీస్ అధికారుల పాత్రలు చేస్తున్నారట. కోలీవుడ్ లో ఈ చిత్రం తనకు బ్రేక్ ఇస్తుందని ఈషా రెబ్బా భావిస్తుంది. అదే సమయంలో గ్లామరస్ ఫోటో షూట్స్ తో మేకర్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. గ్లామరస్ రోల్స్ కి కూడా సిద్దమే అని హింట్ ఇస్తున్నారు. ఇంస్టాగ్రామ్ వేదికగా ఈషా రెబ్బా ఫోటో షూట్స్ కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతున్నాయి.
#EeshaRebba pic.twitter.com/kpcSGz95k6
— VD bulletin (@vdbulletin) June 10, 2023