మొదటి సినిమాతోనే తెలుగు రాష్ట్రాల కుర్రాళ్లకి క్రష్ గా మారింది యంగ్ బ్యూటీ కృతి శెట్టి. కొంత కాలంగా సరైన హిట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ .. సోషల్ మీడియా గ్లామర్ డోస్ ను కూడా పెంచి కుర్రాళ్లలో హీట్ ఎక్కిస్తోంది. తాజాగా మరో అదిరిపోయే ఫోటోషూట్ పోస్ట్ చేసి ఆకట్టుకుంది. ఆ వివరాలు...మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ఉప్పెన' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది కృతి శెట్టి. ఈ చిత్రం హిట్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మకు తర్వాత వరుస అవకాశాలు క్యూ కట్టాయి. దీంతో ఆమె టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.ఆరెంజ్ కలర్ డిజైనర్ శారీలో... అయితేనేం గ్లామర్ పరంగా ఇప్పటికీ కృతి శెట్టి యూత్ కి ఫేవరిట్ బ్యూటీనే. అందుకే తాజాగా కృతి శెట్టి మళ్లీ మరో సూపర్ ఫోటోషూట్ పోస్ట్ చేసి ఆకట్టుకుంది. ఆరెంజ్ కలర్ డిజైనర్ శారీ ధరించి, ఆరెంజ్ బ్లౌజ్ లో మైండ్ బ్లాక్ అయ్యేలా పోజులు ఇచ్చింది. తన అందాల ఉప్పెనతో కుర్రాళ్లను మరోసారి ముంచేసింది.అన్ని యాంగిల్స్ లో... నడుము సొగసు, క్లీవేజ్ షో, వీపు వయ్యారాలు.. ఇలా అన్ని అన్ని యాంగిల్స్ లో కృతి శెట్టి తన పరువాలను వెదజల్లుతూ మస్తు మస్తు ఫోజులు ఇచ్చింది. మొత్తంగా ఆమె పరువాలు ఉప్పెనలా ఉబికి వస్తూన్నప్పటికి.. క్యూట్ గా కూడా కనిపిస్తోంది. కుర్రాళ్ల లో హాట్ నెస్ పెంచుతోంది. అవి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Krithi Shetty Looks Adorable In orange Saree#KrithiShetty pic.twitter.com/dKJAXqT3ZA
— VD bulletin (@vdbulletin) July 1, 2023