ఓటీటీలో జులై రెండో వారంలో ప్రేక్షకులను అలరించబోయే సినిమాలు, విడుదల తేదీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. నెట్‌ఫ్లిక్స్‌లో జులై 14న బర్డ్ బాక్స్ బార్సిలోనా, జులై 15న కొహరా సినిమాలు రిలీజ్ కానున్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో జులై 11న ట్రాన్స్‌ఫార్మర్స్:రైజ్ ఆఫ్ ది బీస్ట్స్, జీ5లో జులై 14న మాయాబజార్ ఫర్ సేల్ (తెలుగు), సోనీలివ్‌లో జులై 10న క్రైమ్ పెట్రోల్-48 (హిందీ), జులై 15న కాలేజ్ రొమాన్స్ (హిందీ), డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో జులై 11న జానకి జానీ, జులై 14న ది ట్రయల్ సినిమాలు రిలీజ్ కానున్నాయి.
![]() |
![]() |