మెగా డాటర్ నిహారిక-చైతన్య దంపతులు పరస్పర అంగీకారంతో విడిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇరు కుటుంబాలు స్పందించలేదు. ఈ క్రమంలో చైతన్యపై పలువురు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంపై చైతన్య తండ్రి రిటైర్డ్ ఐజీ ప్రభాకర్ రావు తన సన్నిహితుల వద్ద ఇలా చెప్పారని ప్రచారం జరుగుతోంది. వారి వద్ద.. ‘పెళ్లయినప్పటి నుంచి నిహారిక పెద్ద వాళ్లతో గౌరవంగా మసులుకోలేదు. భర్తపై ప్రేమ, కలిసి ఉండాలనే ఆలోచన లేదు. ఎప్పుడూ క్లబ్బులు, పబ్బులు అంటూ తిరగడం తప్ప కుటుంబం గురించి ఆలోచించలేదు. ఇప్పుడు మెగా అభిమానులు నా కొడుకుదే తప్పని ప్రచారం చేస్తున్నారు అని ఆయన చెప్పారట.