ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘తమన్నాని పిచ్చిగా ప్రేమిస్తున్నా’

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 15, 2023, 10:16 AM

మిల్కీ బ్యూటీ తమన్నా, నటుడు విజయ్ వర్మ మధ్య గత కొంతకాలంగా లవ్‌ ట్రాక్ నడుస్తోంది. తాజాగా విజయ్ వర్మ తమన్నాపై ఉన్న ఫీలింగ్స్‌ను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. విజయ్ వర్మ మాట్లాడుతూ.. ‘మేమిద్దరం ప్రేమలో ఉన్నామని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. తమన్నాతో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటా. తనను పిచ్చిగా ప్రేమిస్తున్నా. ఆమె నా లైఫ్‌లో అడుగుపెట్టాక విలన్ దశ ముగిసిపోయింది. ఇప్పుడు రొమాంటిక్ దశ ప్రారంభమైంది.’ అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com