ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్ల వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా వైష్ణవి చైతన్య యాక్టింగ్ ఇరగదీసింది. తాజాగా ఆమె బోల్డ్ సీన్లలో నటించడంపై వైష్ణవి చైతన్య స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ‘రొమాన్స్, లిప్‌లాక్ సీన్లలో నటించడం చాలా కష్టమన్నారు. బేబీ టీమ్ తనకు కంఫర్ట్‌గా చూసుకుందని చెప్పింది. బోల్డ్ సీన్లలో నటించేటప్పుడు సెట్లో ఎక్కువ మంది లేకుండా చూసుకున్నారని అన్నారు.