ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమన్నాతో పెళ్లి.. ఒత్తిడి నిజమే అంటున్న విజయ్!

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 21, 2023, 01:12 PM

మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. తమన్నాను పెళ్లి చేసుకోవడానికి కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు వస్తున్న వార్తలపై తాజాగా ఆయన స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. ‘నా పెళ్లిపై ఒత్తిడి ఎప్పటి నుంచో ఉంది. నేను మార్వాడీని. మా కమ్యూనిటీలో అబ్బాయిలకు 16 ఏళ్లు రాగానే పెళ్లిళ్లు చేసేస్తుంటారు. అప్పటి నుంచి పెళ్లి ప్రెషర్ ఉంది. ఇప్పుడిప్పుడే ఒత్తిళ్లు తగ్గాయి.’ అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com