నార్త్ బ్యూటీ మీనాక్షి చౌదరి వరుసగా తెలుగులో అవకాశాలు దక్కించుకుంటోంది. ‘హిట్2’తో అందిన సక్సెస్ బాటలో దూసుకుపోతోంది. మరో సాలిడ్ హిట్ పడితే ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాంతం పెరిగే అవకాశం ఉంది. అందుకు తనవంతు ప్రయత్నం చేస్తోంది.నార్త్ బ్యూటీ మీనాక్షి చౌదరి వరుసగా తెలుగులో అవకాశాలు దక్కించుకుంటోంది. ‘హిట్2’తో అందిన సక్సెస్ బాటలో దూసుకుపోతోంది. మరో సాలిడ్ హిట్ పడితే ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాంతం పెరిగే అవకాశం ఉంది. అందుకు తనవంతు ప్రయత్నం చేస్తోంది.‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో మీనాక్షి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. నటనపరంగా మంచి మార్కులు దక్కించుకుంది. ఆ తర్వాత ‘ఖిలాడీ’లో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత వచ్చిన HIT2లో యంగ్ హీరో అడివి శేషు సరసన నటించి మెప్పించింది. అద్బుతమైన పెర్ఫామెన్స్ తో అలరించింది. ఈ చిత్రం సక్సెస్ అవ్వడంతో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ దక్కింది.తాజాగా ఈ ముద్దుగుమ్మ మేకప్ రూమ్ లో రెడీ అవుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. రెడ్ టైట్ ఫిట్ లో మెరిసిపోయింది. బిగుతైన ఆకర్షణీయమైన దుస్తుల్లో స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శించింది. స్లీవ్ అండ్ స్ట్రిప్ లెస్ డ్రెస్ లో టాప్ గ్లామర్ షోతో మతులుపోగొట్టింది. అలాగే బ్యాక్ నుంచి ఫొటోకు ఫోజు ఇచ్చి కట్టిపడేసింది. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు ఎంత బ్యూటీఫుల్ గా ఉన్నావో అంటూ కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు.