బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్కంద’. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీలీలకు బోయపాటి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఎవరైనా హీరోయిన్ కనిపిస్తే ఏ హీరోతో సినిమా చేస్తున్నావని అడుగుతారు. కానీ శ్రీలీలను ఏ హీరోతో సినిమా చేయట్లేదని అడుగుతారు. ఎక్కువగా పరిగిత్తితే గ్లామర్ దెబ్బతింటుందని బోయపాటి అని చెప్పారు.